GIVE THE PERFECT GIFT
Erin Mills Town Centre Gift Cards are the perfect choice for your gift giving needs.Purchase gift cards at kiosks near the food court or centre court, at Guest Services, or click below to purchase online.PURCHASE HEREHome
Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu
Indigo
Loading Inventory...
Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu
By None
Current price: $15.99

Size: Paperback
*Product information may vary - to confirm product availability, pricing, shipping and return information please contact Indigo
ఎప్పటి నుండో నా మనసులో రూపుదిద్దుకొంటున్న కోరిక, ఈ నాటికి కార్యరూపం దాల్చడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 'భువన్ నవ్వులు' అనే నా మొదటి కార్టూన్ల సంపుటి, కళాసాగర్ గారి సంపాదకత్వంలోనే వెలువడి వెయ్యి కాపీలు సంవత్సరం లోపలే అమ్ముడైపోయి, నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అయినా కూడా రెండో కార్టూన్ పుస్తకం రావటానికి ఇన్నేళ్ళు పట్టింది. ఏదైనా వినూత్నంగా, ప్రయోగాత్మకంగా చేయాలని నాలో ఉండే లక్షణమే ఇంతటి ఆలస్యానికి కారణం. ఆలస్యమైనా గాని, ఈ పుస్తకం ఎక్కువ మంది ఇష్టపడే పుస్తకం తప్పసరిగా అవుతుందనే నమ్మకం నాకుంది. తెలుగు తొలి ఫుల్ పేజీ కార్టూన్ల సంపుటిగా విడుదలవుతున్న "భువన్ ఫన్ బుక్"లోకి రమ్మనీ, కాసేపు హాస్యవిహారం చేయమనీ మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా.... --డా.భువన్, కార్టూనిస్ట్